10 Class Telugu Exam-2

0%
329

Lets Start

Oops time out


Created on

Telugu

10 Class Telugu Exam-2

1 / 20

Category: 10 Telugu

గుణము అనే పదానికి వికృతి

2 / 20

Category: 10 Telugu

కింది పద్యం చదివి తరువాత ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించిOడి.
పాల మీగడ మించిన పసిడి మనసు
తెలుగు భాషను మించిన తీపి పలుకు
పౌరుషంబుగ పిల్లి పిల్ల తరునలరు
తెలుగు బిడ్డను గాంచంగ వెలుగు జగము

పసిడి అనే మాటకు అర్థం?

3 / 20

Category: 10 Telugu

వర్షం పంటలకు ప్రాణం పోస్తుంది. గీత గీసిన పదం ఏ భాషాభాగం?

4 / 20

Category: 10 Telugu

నెమలి నాట్య చేస్తున్నది. ఈ వాక్యం ఏ కాలంలో ఉన్నది..

5 / 20

Category: 10 Telugu

ఇందిరాగాంధీ ఉత్తమ మహిళగా సమర్థురాలైన నారిగా ప్రసిద్ధి పొందింది ఈ వాక్యంలో స్త్రీ అనే మాటకు అదే అర్థం వచ్చే పదాలు.

6 / 20

Category: 10 Telugu

‘తక్రము’ అనే పదానికి అర్థం……

7 / 20

Category: 10 Telugu

మిత్రుడు అను పదానికి వేరెవ్వరు అర్థాల నిచ్చు పదాలు….

8 / 20

Category: 10 Telugu

ఖడ్గం , కృపాణం అను పర్యాయ పదాలు గల మాట…

9 / 20

Category: 10 Telugu

మృగతృష్ణ అనే పదానికి సమానమైన పదం….

10 / 20

Category: 10 Telugu

కింది పద్యం చదివి తరువాత ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించిOడి.
పాల మీగడ మించిన పసిడి మనసు
తెలుగు భాషను మించిన తీపి పలుకు
పౌరుషంబుగ పిల్లి పిల్ల తరునలరు
తెలుగు బిడ్డను గాంచంగ వెలుగు జగము

తెలుగ భాష పలుకు ?

11 / 20

Category: 10 Telugu

కట్నమేల అను పదమును విడదీస్తే…

12 / 20

Category: 10 Telugu

మానధనులు మాట తప్పరు. గీత గీసిన పదం కింద ఇచ్చిన వాటిలో దేనికి చెందుతుందో గుర్తించండి…

13 / 20

Category: 10 Telugu

బాగు + ఓగులు అను పదాలను కలిపి రాస్తే…

14 / 20

Category: 10 Telugu

వాళ్ళు ఒకరి……. ఒకరు మాట్లాడుకున్నారు (సరైన విభక్తిని రాయండి)….

15 / 20

Category: 10 Telugu

కింది పద్యం చదివి తరువాత ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించిOడి.
పాల మీగడ మించిన పసిడి మనసు
తెలుగు భాషను మించిన తీపి పలుకు
పౌరుషంబుగ పిల్లి పిల్ల తరునలరు
తెలుగు బిడ్డను గాంచంగ వెలుగు జగము

పౌరుషం కలిగినది పులి పిల్ల అను భావం కలిగిన పద్య పాదం?

16 / 20

Category: 10 Telugu

ద్విగు సమాసానికి ఉదాహరణ…..

17 / 20

Category: 10 Telugu

‘సమస్తమునుధరించనది’ అను వ్యూత్రత్తీ గల పదం….

18 / 20

Category: 10 Telugu

మేమంతా హైదరాబాదుకు వెళ్ళమని ఆయన చెప్పాడు. ఈ వాక్యం లోని సర్వనామపదం….

19 / 20

Category: 10 Telugu

దమ్మము అను విక్రతి పదానికి అధారమైన ప్రకృతి పదం…..

20 / 20

Category: 10 Telugu

మేము రాత్రి వర్షంలో తడిసాము. ఈ వాక్యం ఏ పురుషలు ఉందో తెలపండి..

Your score is

0%

Share this:

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *