6 to 10 Online Exams Online Exams November 22, 2020April 5, 2021 10 CLASS TELUGU EXAM-1 Posted By: aseducationacademy@gmail.com 0 Comment 6 to 10 Online Exams, Class 10 Online Exams (E/M), Class 10 Online Exams (U/M), Class 10 Telugu Online Exams (E/M), Class 10 Telugu Online Exams (U/M), English Medium Online Exams, Urdu Medium Online Exams 0% 570 Created by aseducationacademy@gmail.comTelugu 10 CLASS TELUGU EXAM-1 WELCOME TO AS EDUCATION ACADEMY…. GOOD LUCK FOR EXAM. FROM:- AS TEAM 1 / 10 మిత్రుడు అను పదానికి వేరెవ్వరు అర్థాల నిచ్చు పదాలు…. పెండ్లికొడుకు , కుమారుడు పెండ్లికొడుకు , స్నేహితుడు స్నేహితుడు , సూర్యుడు జ్యేష్ఠుడు , సూర్యుడు 2 / 10 ఇందిరాగాంధీ ఉత్తమ మహిళగా సమర్థురాలైన నారిగా ప్రసిద్ధి పొందింది ఈ వాక్యంలో స్త్రీ అనే మాటకు అదే అర్థం వచ్చే పదాలు. మహిళ , ప్రసిద్ధి నారీ , మహిళ స్త్రీ , సమర్థురాలు నారీ , గాంధీ 3 / 10 దమ్మము అను విక్రతి పదానికి అధారమైన ప్రకృతి పదం….. ధమము ధర్మము దారయము దరము 4 / 10 ఖడ్గం , కృపాణం అను పర్యాయ పదాలు గల మాట… కెరటం కుసుమం కత్తి కల్తీ 5 / 10 కింది పద్యం చదివి తరువాత ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించిOడి. పాల మీగడ మించిన పసిడి మనసు తెలుగు భాషను మించిన తీపి పలుకు పౌరుషంబుగ పిల్లి పిల్ల తరునలరు తెలుగు బిడ్డను గాంచంగ వెలుగు జగము పౌరుషం కలిగినది పులి పిల్ల అను భావం కలిగిన పద్య పాదం? ఒకటవ పాదం మూడవ పాదం రెండవ పాదం నాల్గవ పాదం 6 / 10 ‘తక్రము’ అనే పదానికి అర్థం…… మజ్జిగ పెరుగు వెన్న పాలు 7 / 10 కింది పద్యం చదివి తరువాత ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించిOడి. పాల మీగడ మించిన పసిడి మనసు తెలుగు భాషను మించిన తీపి పలుకు పౌరుషంబుగ పిల్లి పిల్ల తరునలరు తెలుగు బిడ్డను గాంచంగ వెలుగు జగము పసిడి అనే మాటకు అర్థం? అంగారం కంగారు సింగారం బంగారం 8 / 10 కింది పద్యం చదివి తరువాత ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించిOడి. పాల మీగడ మించిన పసిడి మనసు తెలుగు భాషను మించిన తీపి పలుకు పౌరుషంబుగ పిల్లి పిల్ల తరునలరు తెలుగు బిడ్డను గాంచంగ వెలుగు జగము తెలుగ భాష పలుకు ? పుత్తడి కలది పౌరుషం కలది జగత్తు లేనిది నీరసం కలది 9 / 10 గుణము అనే పదానికి వికృతి గోణము గుణము గొణము గుణం 10 / 10 మృగతృష్ణ అనే పదానికి సమానమైన పదం…. ఆశ ఎండమావి సముద్రం జంతువు Your score is Restart quiz Share this: