6 to 10 Online Exams Online Exams November 22, 2020April 5, 2021 10 CLASS TELUGU EXAM-1 Posted By: aseducationacademy@gmail.com 0 Comment 6 to 10 Online Exams, Class 10 Online Exams (E/M), Class 10 Online Exams (U/M), Class 10 Telugu Online Exams (E/M), Class 10 Telugu Online Exams (U/M), English Medium Online Exams, Urdu Medium Online Exams 0% 602 Created by aseducationacademy@gmail.comTelugu 10 CLASS TELUGU EXAM-1 WELCOME TO AS EDUCATION ACADEMY…. GOOD LUCK FOR EXAM. FROM:- AS TEAM 1 / 10 మిత్రుడు అను పదానికి వేరెవ్వరు అర్థాల నిచ్చు పదాలు…. పెండ్లికొడుకు , కుమారుడు స్నేహితుడు , సూర్యుడు పెండ్లికొడుకు , స్నేహితుడు జ్యేష్ఠుడు , సూర్యుడు 2 / 10 మృగతృష్ణ అనే పదానికి సమానమైన పదం…. ఎండమావి జంతువు ఆశ సముద్రం 3 / 10 గుణము అనే పదానికి వికృతి గుణము గోణము గుణం గొణము 4 / 10 కింది పద్యం చదివి తరువాత ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించిOడి. పాల మీగడ మించిన పసిడి మనసు తెలుగు భాషను మించిన తీపి పలుకు పౌరుషంబుగ పిల్లి పిల్ల తరునలరు తెలుగు బిడ్డను గాంచంగ వెలుగు జగము పౌరుషం కలిగినది పులి పిల్ల అను భావం కలిగిన పద్య పాదం? నాల్గవ పాదం ఒకటవ పాదం రెండవ పాదం మూడవ పాదం 5 / 10 దమ్మము అను విక్రతి పదానికి అధారమైన ప్రకృతి పదం….. దరము ధర్మము దారయము ధమము 6 / 10 ‘తక్రము’ అనే పదానికి అర్థం…… పెరుగు మజ్జిగ వెన్న పాలు 7 / 10 కింది పద్యం చదివి తరువాత ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించిOడి. పాల మీగడ మించిన పసిడి మనసు తెలుగు భాషను మించిన తీపి పలుకు పౌరుషంబుగ పిల్లి పిల్ల తరునలరు తెలుగు బిడ్డను గాంచంగ వెలుగు జగము తెలుగ భాష పలుకు ? పౌరుషం కలది పుత్తడి కలది నీరసం కలది జగత్తు లేనిది 8 / 10 కింది పద్యం చదివి తరువాత ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించిOడి. పాల మీగడ మించిన పసిడి మనసు తెలుగు భాషను మించిన తీపి పలుకు పౌరుషంబుగ పిల్లి పిల్ల తరునలరు తెలుగు బిడ్డను గాంచంగ వెలుగు జగము పసిడి అనే మాటకు అర్థం? అంగారం సింగారం బంగారం కంగారు 9 / 10 ఇందిరాగాంధీ ఉత్తమ మహిళగా సమర్థురాలైన నారిగా ప్రసిద్ధి పొందింది ఈ వాక్యంలో స్త్రీ అనే మాటకు అదే అర్థం వచ్చే పదాలు. నారీ , గాంధీ స్త్రీ , సమర్థురాలు మహిళ , ప్రసిద్ధి నారీ , మహిళ 10 / 10 ఖడ్గం , కృపాణం అను పర్యాయ పదాలు గల మాట… కల్తీ కుసుమం కెరటం కత్తి Your score is Restart quiz Share this: