6 to 10 Online Exams Online Exams November 20, 2020April 5, 2021 10 CLASS TELUGU PRACTICE EXAM Posted By: aseducationacademy@gmail.com 0 Comment 6 to 10 Online Exams, Class 10 Online Exams (E/M), Class 10 Online Exams (U/M), Class 10 Telugu Online Exams (E/M), Class 10 Telugu Online Exams (U/M), English Medium Online Exams, Urdu Medium Online Exams Prepared By. G. Vijaya Bharathi S.A(Telugu) ZPHS U/M Balkonda 0% 242 Created by aseducationacademy@gmail.comTelugu 10 CLASS TELUGU EXAM-1 WELCOME STUDENTS…. WRITE THIS EXAM AND PRACTICE IT. 1 / 10 చదువుకుంటే ఏమి కలుగుతుంది? రోగం జ్ఞానము దుఃఖం చెడు 2 / 10 భాగవతం ను రాసినది ఎవరు? వేవాన బద్దెన పోతన అక్కన్న 3 / 10 భాగవతి రత్నాలు పాఠ్యభాగ రచయిత ఎవరు ? ఎడ్డున తిక్కన్న నన్నయ్య పోతన 4 / 10 మానథమలంటే ఎవరు? కోపం ఉన్న వాళ్ళు అభిమానధనులు అభిమానం లేని వారు గర్వం ఉన్న వాళ్ళు 5 / 10 తక్రము అనగా నేమి? పెరుగు పాలు మజ్జిగ వెన్న 6 / 10 పరహితం అనగా అర్థమేమి? లాభం ఇతరులకు మంచి నష్టం అం ఇతరులకు చెడు 7 / 10 పోతన జన్మించిన జిల్లా ఏది? నిజామాబాద్ కరీంనగర్ జనగాం నిర్మల్ 8 / 10 పోతన తండ్రి పేరు ఏమిటి? కేసన లక్ష్మయ్య ధర్మరాజు రామరాజు 9 / 10 ఆరులు అనగా అర్థము ఏమి? స్నేహితుడు శత్రువులు గురువులు మిత్రులు 10 / 10 పురాణాలు ఎన్ని? 17 15 18 20 Your score is 0% Restart quiz Share this: