6 to 10 Online Exams Online Exams November 27, 2020April 5, 2021 10 Class Telugu Exam-2 Posted By: aseducationacademy@gmail.com 0 Comment 6 to 10 Online Exams, Class 10 Online Exams (E/M), Class 10 Online Exams (U/M), Class 10 Telugu Online Exams (E/M), Class 10 Telugu Online Exams (U/M), English Medium Online Exams, Urdu Medium Online Exams 0% 367 Lets Start Oops time out Created on December 29, 2024Telugu 10 Class Telugu Exam-2 1 / 20 Category: 10 Telugu మేము రాత్రి వర్షంలో తడిసాము. ఈ వాక్యం ఏ పురుషలు ఉందో తెలపండి.. ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష అధమ పురుష 2 / 20 Category: 10 Telugu కింది పద్యం చదివి తరువాత ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించిOడి. పాల మీగడ మించిన పసిడి మనసు తెలుగు భాషను మించిన తీపి పలుకు పౌరుషంబుగ పిల్లి పిల్ల తరునలరు తెలుగు బిడ్డను గాంచంగ వెలుగు జగము పసిడి అనే మాటకు అర్థం? అంగారం సింగారం బంగారం కంగారు 3 / 20 Category: 10 Telugu ద్విగు సమాసానికి ఉదాహరణ….. పెద్దనగరం తెల్లనివస్తం నాలుగుమాటలు తల్లిపిల్లలు 4 / 20 Category: 10 Telugu వర్షం పంటలకు ప్రాణం పోస్తుంది. గీత గీసిన పదం ఏ భాషాభాగం? విశేషణము సర్వనామము నామ వాచకము క్రియ 5 / 20 Category: 10 Telugu మృగతృష్ణ అనే పదానికి సమానమైన పదం…. జంతువు ఆశ సముద్రం ఎండమావి 6 / 20 Category: 10 Telugu గుణము అనే పదానికి వికృతి గుణము గుణం గొణము గోణము 7 / 20 Category: 10 Telugu మిత్రుడు అను పదానికి వేరెవ్వరు అర్థాల నిచ్చు పదాలు…. పెండ్లికొడుకు , కుమారుడు స్నేహితుడు , సూర్యుడు పెండ్లికొడుకు , స్నేహితుడు జ్యేష్ఠుడు , సూర్యుడు 8 / 20 Category: 10 Telugu ‘తక్రము’ అనే పదానికి అర్థం…… పాలు పెరుగు మజ్జిగ వెన్న 9 / 20 Category: 10 Telugu నెమలి నాట్య చేస్తున్నది. ఈ వాక్యం ఏ కాలంలో ఉన్నది.. భవిష్యత్కాలం భూతకాలం తద్ధర్మకాలం వర్తమానకాలం 10 / 20 Category: 10 Telugu కింది పద్యం చదివి తరువాత ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించిOడి. పాల మీగడ మించిన పసిడి మనసు తెలుగు భాషను మించిన తీపి పలుకు పౌరుషంబుగ పిల్లి పిల్ల తరునలరు తెలుగు బిడ్డను గాంచంగ వెలుగు జగము పౌరుషం కలిగినది పులి పిల్ల అను భావం కలిగిన పద్య పాదం? ఒకటవ పాదం నాల్గవ పాదం రెండవ పాదం మూడవ పాదం 11 / 20 Category: 10 Telugu ఇందిరాగాంధీ ఉత్తమ మహిళగా సమర్థురాలైన నారిగా ప్రసిద్ధి పొందింది ఈ వాక్యంలో స్త్రీ అనే మాటకు అదే అర్థం వచ్చే పదాలు. నారీ , మహిళ మహిళ , ప్రసిద్ధి స్త్రీ , సమర్థురాలు నారీ , గాంధీ 12 / 20 Category: 10 Telugu ఖడ్గం , కృపాణం అను పర్యాయ పదాలు గల మాట… కత్తి కుసుమం కెరటం కల్తీ 13 / 20 Category: 10 Telugu వాళ్ళు ఒకరి……. ఒకరు మాట్లాడుకున్నారు (సరైన విభక్తిని రాయండి)…. యేక్క వలన తో కంటే 14 / 20 Category: 10 Telugu బాగు + ఓగులు అను పదాలను కలిపి రాస్తే… బాగుఓగులు బాగుఉగులు బాగుబాగు బాగోగులు 15 / 20 Category: 10 Telugu కట్నమేల అను పదమును విడదీస్తే… కట్నం + మేల కట్నము + మేలు కట్నము + ఏల కట్న + మేల 16 / 20 Category: 10 Telugu దమ్మము అను విక్రతి పదానికి అధారమైన ప్రకృతి పదం….. ధమము దారయము దరము ధర్మము 17 / 20 Category: 10 Telugu కింది పద్యం చదివి తరువాత ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించిOడి. పాల మీగడ మించిన పసిడి మనసు తెలుగు భాషను మించిన తీపి పలుకు పౌరుషంబుగ పిల్లి పిల్ల తరునలరు తెలుగు బిడ్డను గాంచంగ వెలుగు జగము తెలుగ భాష పలుకు ? పౌరుషం కలది జగత్తు లేనిది నీరసం కలది పుత్తడి కలది 18 / 20 Category: 10 Telugu మానధనులు మాట తప్పరు. గీత గీసిన పదం కింద ఇచ్చిన వాటిలో దేనికి చెందుతుందో గుర్తించండి… నామం కార్త కర్మ క్రియ 19 / 20 Category: 10 Telugu మేమంతా హైదరాబాదుకు వెళ్ళమని ఆయన చెప్పాడు. ఈ వాక్యం లోని సర్వనామపదం…. హైదరాబాద్ అయన వెళ్ళమని చెప్పాడు 20 / 20 Category: 10 Telugu ‘సమస్తమునుధరించనది’ అను వ్యూత్రత్తీ గల పదం…. ధరణి వసుధ అతిధి జ్యోతి Your score is 0% Restart quiz By WordPress Quiz pluginShare this: